తల్లి గోదారి
వెంకటేష్
శుక్రవారం, అక్టోబర్ 1, 2010, 9:57[IST]
తల్లి గోదావరి గల గలా వస్తోంది. రోజు తనకు పిండాలనే తిండి పెట్టేపంతులు పరమపదించాడు.వాడి ఆత్మ శాంతికై కాటన్ దొరతో చెప్పిఒడ్డునున్న ప్రజలందరికీ అన్న దానం చేయించింది.విరగబడి ప్రజలు విందారగించారు.మిగతా నదులన్నిటి స్థితి ఇలాగే! పంతులు పిల్లలు దిక్కు లేక దీనంగా చావలేక బ్రతుకీడుస్తూ మంచి చదువులు చదివి పిండాల చదువు రాక వేరే ఉద్యోగం లేక దీనంగా గోదారి చేరారు.ఓ పిల్లలారా మీ కష్టాలకు ధనసాయం చేస్తే చెతకాని వాళ్ళలామిగులుతారులెండి. మీరంతా ఏకం కండి. విప్లవ మూర్తులై ఉద్యోగ విద్యా సాధనలోరిజర్వేషన్లు చేయించుకోమనితల్లి గోదారి ఉప్పెనతో పిలుపునిచ్చింది.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
అంత ఖర్మ పట్టలేదు
ఇప్పటికీ శ్రాద్ధ కర్మలు చేసే వారు ఉన్నారు
ఉంటారు కూడా
ఎవ్వరూ పౌరోహిత్యం వదిలి పై చదువుల ఆశలో పడి పోవటం లేదు
ఇప్పటికీ ఎంచక్కా ప్రతి పురోహితుడు తన పిల్లలకు నేర్పుతున్నారు , నేర్పాలి కూడా
అలా నేర్పక పొతే వారికి రౌరవ, మూత్రపాన, తప్తశూలాది నరకయాతనలు తప్పవుఅది వారికీ తెలుసు
ఇక పురోహితుల కుటుంబంలో పుట్టి ఇవి నేర్చుకొని వారికి భీషణ , హిమోత్కటాది నరకయాతనలు ఉంటాయి
మీకు తెలిసిన వారికి తెలుపగలరు
Post a Comment