తెలుగు కథల్లో "చైతన్యస్రవంతి"
తెలుగు కాల్పనిక సాహిత్యంలో చైతన్యస్రవంతి శిల్పానికి ఆద్యుడు జేంస్ జాయిస్.1922 లో వెలువడిన ఈయన నవల "యులిసెస్"చైతన్యస్రవంతిలో సాగినా,నిజానికి ఇది పైరో టెక్నిక్ నవల.మొదటి ప్రపంచయుద్దం తర్వాత యూరోపియన్ సమాజంలో తలెత్తుతున్న మార్పులు విడిపోతున్న కుంటుంబ బందాలు,మానవ సంబందాలు ఆర్థిక సంబందాలుగా మారిపోతున్న సంధికాలంలో ఆత్మీయ స్పర్శ కోసం మనిషి పడే తపన మొదలైన వాటిని హోమర్ గానం చేసిన గ్రీకు మైథాలజి "ఒడిస్సి"లోని పురాణ పాత్రలను స్ప్రురింపజేసేలా సమకాలీన వ్యక్తుల జీవితాన్ని,వారి జివిత పరమర్థాన్ని అద్బుతమైన భాషా విన్యాసంతో చిత్రించిన ఆదునిక మానవేతిహాసం "యులిసెస్",
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
చైతన్యస్రవంతి శిల్పంతో నవీన్ రాసిన తెలుగు నవల 'అంపశయ్య.' వీలయితే చదవండి.. ఈ శిల్పాన్ని చాలామంది తెలుగు రచయితలు ఉపయోగించారు.
Post a Comment